ఏపీకి మరోసారి వాతావరణశాఖ హెచ్చరిక..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

3 months ago 11
Andhra Pradesh Weather Today: ఇటీవల మొంథా తుఫాన్ తో వణికిన ఆంధ్రప్రదేశ్ ని ఇప్పుడు మరో అల్పపీడనం టెన్షన్ పెడుతోంది. నవంబర్ 24-27 మధ్య కోస్తా, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరిగి, కొన్ని చోట్ల 6 డిగ్రీలకు పడిపోగా, మరికొన్ని చోట్ల 35 డిగ్రీలకు పైగా వేడి కొనసాగుతోంది. ఈ వాతావరణ మార్పులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Read Entire Article