ఏపీకి రూ.95వేల కోట్ల భారీ పరిశ్రమ.. పీఐయూ కమిటీ ఏర్పాటు, ఆ జిల్లా దశ తిరిగినట్లే

9 months ago 26
BPCL Indias Costliest Refinery In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో బీపీసీఎల్ రూ.95 వేల కోట్ల పెట్టుబడితో నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనుంది. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం పీఐయూ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రాజెక్టుకు కావలసిన సహాయం అందిస్తూ, ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేస్తుంది. ఈ భారీ పరిశ్రమ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెరగడంతో పాటు, స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.
Read Entire Article