Goa Shipyard Proposed To Invest Rs 8000 Crore In AP: మినీరత్నగా పరిగణించే కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ గోవా షిప్‌యార్డు లిమిటెడ్ ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ప్రతిపాదించింది. మచిలీపట్నం పోర్టులో షిప్‌యార్డును నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదన అందించింది. ఈ మేరకు గోవా షిప్‌యార్డు సంస్థ రూ.8వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రతిపాదించింది. గోవా షిప్‌యార్డు లిమిటెడ్ సంస్థ మంచిలీపట్నంలో ఈ షిప్‌యార్డును ఏర్పాటు చేయనుంది.