ఏపీలో 4,5 తేదీల్లో సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ, పూర్తి వివరాలివే!

1 hour ago 1
AP Govt Declares Holiday On November 4th And 5th Due To Mptc Zptc Elections Polling: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కీలక ఉత్తర్వుల జారీ చేసింది. నవంబర్ 5న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కారణంగా సెలవు ప్రకటించారు. అయితే ఉద్యోగులకు 4,5 తేదీల్లో సెలవు ఇచ్చారు. అలాగే నవంబర్ 4న పోలింగ్‌‌కు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు స్థానిక సెలవు ప్రకటించారు..
Read Entire Article