ఏపీలో 7 కాదు 9 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. రూ.6,417 కోట్లతో, జిల్లాల వారీగా వివరాలివే

4 months ago 25
AP Govt Plans 9 New Airports: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నగరాల మధ్య కనెక్టివిటీని పెంచే పనిలో ఉంది. ఏపీఏడీసీఎల్‌ రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్ట్‌లను ప్లాన్ చేస్తోంది.. మొత్తం 9 విమానాశ్రయాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసింది. రూ.6,416 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది.. రెండు ఎయిర్‌పోర్టులకు సంబంధించి పనులు టెండరు దశలో ఉన్నాయి. మిగిలినవి కూడా డీపీఆర్ దశలో ఉన్నాయి. జిల్లాల వారీగా కొత్త ప్రతిపాదనల వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article