ఏపీలో అక్కడ కూడా సీప్లేన్ సర్వీసులు..! సరికొత్త థ్రిల్‌కు సిద్ధమైపోండి..

4 months ago 11
పర్యాటక రంగం అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన ఏపీ ప్రభుత్వం.. ఆ దిశగా ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలో సీప్లేన్ సేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీలో ఎనిమిది చోట్ల సీప్లేన్ సేవలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా అల్లూరి జిల్లా సీలేరులో సీప్లేన్ సేవలు ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలపై సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం ప్రత్యేక బృందం పరిశీలన చేసింది. సీలేరులో నాలుగు గంటలు పడవలో ప్రయాణించి అక్కడి పరిస్థితులను ఆరా తీసింది.
Read Entire Article