ఏపీలో ఆ జాతీయ రహదారికి మహర్దశ.. ఆ ప్రాంతంలో 4 ఫ్లై ఓవర్లు, 14 అండర్‌పాస్‌లు

2 months ago 6
NH 44 New Underpass Bridges Flyovers: అనంతపురం మీదుగా వెళ్లే హైదరాబాద్-బెంగళూరు హైవే 44పై ప్రమాదాలు తగ్గించేందుకు NHAI భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. రూ.600 కోట్లతో 14 అండర్‌పాస్‌లు, 4 ఫ్లైఓవర్లు, ఒక ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మించనున్నారు. దీంతో పాటు నేషనల్ హైవే 44పై ఉన్న ఆక్రమణలను తొలగించే పని కూడా మొదలైంది.. ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఈ చర్యలతో ప్రయాణికులకు భద్రత పెరిగి, ప్రయాణం సులభతరం కానుంది.
Read Entire Article