ఏపీలో ఆ రెండు ప్రధాన రహదారులు హైవేలుగా.. ఈ రూట్‌లోనే, ఆ మూడు జిల్లాలకు మహర్దశ

1 year ago 26
Kakinada Jonnada Road Survey Works: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని ఆర్‌అండ్‌బీ రహదారులను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటోంది. మొదటి దశలో కొన్ని రోడ్లను అభివృద్ధి చేయగా, రెండో దశలో మరికొన్ని రోడ్లను సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కోనసీమ జిల్లాలో రెండు రోడ్లను ప్రైవేట్ సంస్థ ద్వారా సర్వే చేయడానికి ఏర్పాట్లు చేశారు. త్వరలోనే సర్వే పూర్తి చేసి పనులు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.
Read Entire Article