ఏపీలో ఇకపై డాక్టర్ చీటీ ఉంటేనే మెడికల్ షాపుల్లో ఆ మందులు ఇస్తారు.. కీలక ఆదేశాలు

2 weeks ago 6
Andhra Pradesh Govt Medical Shop Drugs: ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈగల్ విభాగం కీలక ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ షాపుల్లో మందలు విక్రయానికి సంబంధించి ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ డీలర్లకు కొన్ని సూచలు చేశారు. ఇకపై ఎన్‌ఆర్‌ఎక్స్‌ డ్రగ్స్‌ను డాక్టర్‌ చీటీ లేకుండా విక్రయించకూడదు అన్నారు. మత్తుకు అలవాటు పడ్డ యువత ఈ మందులు వినియోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. ప్రజలు టోల్‌ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని కోరారు.
Read Entire Article