ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. ఈ రెండు జిల్లాలకు కొత్త కలెక్టర్లు

1 year ago 35
Andhra Pradesh Two Districts Collectors: ఎన్టీఆర్‌, కడప జిల్లాలకు ప్రభుత్వం కొత్త కలెక్టర్లను నియమించింది. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌గా జి.లక్ష్మీశ, వైఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌గా చెరుకూరి శ్రీధర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అలాగే ఏపీఐఐసీ ఎండీ ఎం.అభిషిక్త్‌ కిషోర్‌కు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. వైద్యసేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ వీసీఎండీగా ఇంఛార్జ్ నియమించే ఏర్పాట్లు చేయాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
Read Entire Article