ఏపీలో ఓ అధికారి జాతీయ జెండాను ఇలా అవమానించాడా? ఈ వీడియో ఇప్పటిది కాదు

3 weeks ago 5
Indian National Flag: ఓ వ్యక్తి జాతీయ జెండాతో టేబుళ్లు, కుర్చీలను శుభ్రం చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఓ అధికారి త్రివర్ణ పతాకాన్ని ఇలా అవమానించారని ఆరోపిస్తూ.. ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారి అయుండి, జాతీయ జెండాను ఇలా అవమానించాడా? ఈ ఘటన ఏపీలోనే జరిగిందా? ఈ వీడియో వెనుక నిజానిజాలేంటి..?
Read Entire Article