ఏపీలో 'కన్నప్ప' మూవీకి చిక్కులు.. హైకోర్టులో పిటిషన్, వారికి నోటీసులు

1 year ago 31
Kannappa Movie AP High Court Petition: మంచు మోహన్‌బాబు, విష్ణు నిర్మించిన కన్నప్ప చిత్రం బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని బ్రాహ్మణ చైతన్య వేదిక హైకోర్టును ఆశ్రయించింది. సినిమా విడుదల నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే తొలగిస్తామని తెలిపింది. తదుపరి విచారణ ఆగస్టు 1కి వాయిదా పడింది. పిలక, గిలక పాత్రలపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Read Entire Article