ఏపీలో కృత్రిమ పన్నీరుపై ఏడాది నిషేధం.. తయారీ, విక్రయాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

1 hour ago 1
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కృత్రిమ పన్నీరు, కృత్రిమ చీజ్‌పై నిషేధం విధించింది. ఈ నిషేధం ఏడాది పాటు ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లలో ఇలాంటి ఉత్పత్తులను పన్నీరు పేరుతో ఉపయోగిస్తున్నట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పన్నీరు కొనుగోలు చేసే సమయంలో లేబుల్ వివరాలు, తయారీ తేదీ, గడువు తేదీ, పదార్థాల జాబితాను పరిశీలించాలని సూచించారు.
Read Entire Article