ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌.. తొలిసారి ఎగిరిన విమానం, ఫుల్ జోష్

1 year ago 38
Bhogapuram Airport Plane Trail Run: ఆంధ్రప్రదేశ్‌లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. విమానాల రాకపోకల నియంత్రణకు ఏర్పాట్లు చేస్తున్నారు. రన్‌వే, సిగ్నల్ వ్యవస్థల పరీక్షల్లో భాగంగా విమానంతో ట్రయల్ రన్ నిర్వహించారు. మరోవైపు గన్నవరం విమానాశ్రయంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం కూడా కొనసాగుతోంది. త్వరలోనే ఈ విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్నాయి. అందుకే ట్రయల్ రన్ నిర్వహించారు.
Read Entire Article