ఏపీలో కొత్త యూనివర్సిటీ.. ఆ జిల్లాలోనే.. మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన..

5 months ago 16
ఏపీలో కొత్తగా మరో యూనివర్సిటీ ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి నారా లోకేష్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చామని.. ఇచ్చిన మాట ప్రకారం చిత్తూరు జిల్లాలో ప్రైవేట్ లేదా ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో వెల్లడించారు. మరోవైపు సెప్టెంబర్ 25వ తేదీన ఉపాధ్యాయుల నియామక పత్రాలు అందిస్తామని నారా లోకేష్ ప్రకటించారు. అమరావతిలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Read Entire Article