Visakhapatnam Rajahmundry New Apsrtc Bus Depots: ఏపీకి కేంద్రం 750 విద్యుత్ బస్సుల్ని కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ బస్సుల్ని పీఎం- ఈబస్ సేవ పథకం కింద కేటాయించారు. అయితే ఈ బస్సుల కోసం డిపోల్లో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 750 బస్సుల్ని ఆయా డిపోలకు కేటాయించారు.. అయితే ఈ డిపోల్లో విద్యుత్, సివిల్ పనులు చేపట్టనున్నారు. అలాగే రెండు చోట్ల కొత్తగా బస్ డిపోలోను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.