ఏపీలో కొత్తగా మరో ఇన్నర్ రింగ్ రోడ్డు.. అక్కడే, మారనున్న రూపురేఖలు..!

8 months ago 9
గుంటూరు వాసులకు గుడ్ న్యూస్.. గుంటూరులో ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో దశ నిర్మాణం మళ్ళీ మొదలైంది. గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆగిపోయిన ఈ ప్రాజెక్టుకు కొత్త ప్రభుత్వం ఊపిరి పోసింది. భూసేకరణ సమస్యలు పరిష్కరించి, నిధులు విడుదల చేయడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రహదారి పూర్తయితే గుంటూరులో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
Read Entire Article