ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి ఆరు వరుసలుగా.. రూ.13వేల కోట్లతో, బెంగళూరుకు 5 గంటల్లో వెళ్లొచ్చు

3 months ago 8
Hyderabad To bangalore High Speed Greenfield Corridor :హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రయాణం ఇకపై చాలా వేగంగా సాగనుంది. ఆంధ్రప్రదేశ్ మీదుగా నిర్మించబోయే ఈ కొత్త హైస్పీడ్ కారిడార్‌తో ప్రయాణ సమయం సగానికి తగ్గిపోతుంది. కర్నూలు, అనంతపురం వంటి జిల్లాల మీదుగా వెళ్లే ఈ ప్రాజెక్టుతో ప్రయాణం మరింత సులభతరం కానుంది. హైదరాబాద్ టు బెంగళూరు ఈ హై స్పీడ్ కారిడార్‌కు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Read Entire Article