ఏపీలో గతంలో ఆగిపోయిన ఆ పథకం మళ్లీ ప్రారంభం.. ఉచితంగా ఇస్తారు, మరో రెండు కలిపి

3 months ago 14
Andhra Pradesh Ntr Baby Kit Update: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'ఎన్టీఆర్‌ బేబీ కిట్' పథకాన్ని పునఃప్రారంభించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు, శిశువులకు అవసరమైన వస్తువులతో కూడిన ఈ కిట్లను సరఫరా చేయడానికి టెండర్లు పిలిచారు. తెలంగాణ, తమిళనాడుతో పోలిస్తే తక్కువ ధరకే కిట్లు అందించే సంస్థలను ఎంపిక చేశారు. ప్రతి సంవత్సరం 3.50 లక్షల మందికి ఈ కిట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. త్వరలోనే ఈ కిట్లను పంపిణీ చేయనున్నారు.
Read Entire Article