ఏపీలో జూనియర్ డాక్టర్లకు స్టైపండ్ పెంపు.. అయినా వెనక్కి తగ్గమంటున్న జూడాలు..

1 hour ago 3
ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె వ్యవహారం.. రెండు అడుగులు ముందుకు, మూడు అడుగులు వెనక్కి అనేలా ఉంది. స్టైపండ్ పెంపు సహా తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ గత కొన్నిరోజులుగా జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూడాల స్టైపండ్ ఐదు శాతం పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం బుధవారం తెలిపింది. అయితే తాము 30 శాతం పెంచాలని కోరుతుంటే.. 5 శాతం పెంపు ఏమిటని జూడాలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
Read Entire Article