ఏపీలో తల్లిదండ్రులకు అలర్ట్.. 1 నుంచి 19 ఏళ్ల పిల్లల వరకు ఈ టాబ్లెట్ కచ్చితంగా వేయండి

1 year ago 28
Andhra Pradesh Govt Albendazole Tablets: ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ 1-19 ఏళ్ల పిల్లలకు ఉచిత అల్బెండజోల్ మాత్రలు అందజేస్తారు. వీటిని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, అంగన్వాడిల్లో పంపిణీ చేస్తారు. డీవార్మింగ్ పిల్లల ఆరోగ్య వృద్ధికి అవసరం. నులిపురుగుల నివారణ కోసం తప్పనిసరిగా మాత్రలు ఇవ్వాలని అధికారులు సూచించారు. నులిపురుగుల నివారణ కోసం విద్యార్థులు తగిన జాగ్రత్తలు పాటించాలని కూడా సూచించారు.
Read Entire Article