ఏపీలో తహసీల్దారుపై ప్రభుత్వం వేటు.. 2020లో చేసిన తప్పుకు ఇప్పుడు చర్యలు

3 weeks ago 2
Chinnamandem Tahsildar Suspended: ఏపీ ప్రభుత్వం తసహీల్దారుపై చర్యలు తీసుకుంది. ఏకంగా సీసీఎల్‌ఏ స్పెషల్ సీఎస్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2020లో భూముల వ్యవహారంలో ఆయనపై విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా భూముల్ని మ్యుటేషన్ చేసి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశారని తేలింది. ఈ క్రమంలో ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నతాధికారుల అనుమతి లేనిదే హెడ్‌క్వార్టర్స్ వదిలి వెళ్లకూడాదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Read Entire Article