ఏపీలో నాలుగు లైన్లతో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లోనే, రూ.850.14 కోట్లతో టెండర్లు

14 hours ago 1
Muddanur Pulivendula National Highway 716G Tenders: ఏపీలో మరో నేషనల్ హైవేకు సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయి. గతంలో టెండర్లను రద్దు చేసి తాజాగా మళ్లీ టెండర్లను ఖరారు చేశారు. ఈ మేరకు త్వరలోనే పనులు ప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నాయి. పులివెందులకు చెందిన కంపెనీ ఈ టెండర్లను దక్కించుకుంది. జాతీయ రహదారి -716ని 56 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. ఈ నేషనల్ హైవేకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article