ఏపీలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు.. వెంటనే పేర్లు నమోదు చేసుకోండి, వివరాలివే

1 hour ago 1
Andhra Pradesh Unemployed Youth Job Alerts: ఏపీలో నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగ యువత వారి పేర్లను ఉపాధి కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే ఆన్‌లైన్‌ ద్వారా కూడా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకుంటే మొబైల్‌కు జాబ్ అలర్ట్స్ వస్తాయి. ఇటు జాబ్ మేళాలకు సంబంధించిన సమాచారం కూడా పంపిస్తారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article