ఏపీలో పదవీ విరమణ వెంటనే కీలక పోస్టింగ్.. లక్ అంటే సీనియర్ IAS విజయానంద్‌దే

3 months ago 22
AP Ex CS Gets Post Hours After Retirement: ఏపీలో సీనియర్ ఐఏఎలస్‌లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎస్‌గా పదవీ విరమణ చేసిన వెంటనే కె విజయానంద్‌కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను సీఎంవోలోకి స్పెషల్ సీఎస్‌గా తీసుకున్నారు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటి వరకు సీఎం స్పెషల్ సీఎస్‌గా ఉన్న ముద్దాడ రవిచంద్రను టీటీడీ ఈవోగా పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించారు.
Read Entire Article