ఏపీలో భారీగా పెరిగిన కాంతార ఛాప్టర్ 1 సినిమా టికెట్ల ధరలు.. పెయిడ్ ప్రీమియర్ షోలకూ అనుమతి

6 months ago 8
కాంతార ఛాప్టర్ 1 మూవీ టికెట్ల ధరలను భారీగా పెంచడానికి అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దసరా రోజు అంటే అక్టోబర్ 2న ఈ సినిమా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు కన్నడతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్స్ లభిస్తాయని భావిస్తున్నారు.
Read Entire Article