ఏపీలో మద్యం ధరలు తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం.. ఆదాయం పెంచుకోవడానికేనా!

1 hour ago 2
AP Govt Proposed To Reduce Premium Liquor Prices: ఏపీలో మద్యం ధరల తగ్గింపు ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో ప్రీమియం బ్రాండ్ల మధ్యం ధరల్ని తగ్గించాలని ఎక్సైజ్ శాఖ అదికారులు ప్రతిపాదించారట. ఈ అంశంపై త్వరలోనే కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలోకి నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ విచ్చలవిడిగా వస్తుండటంతో ఆదాయం తగ్గుతోంది. అందుకే ధరలు తగ్గించాలని భావిస్తున్నారట. అయితే ధరల తగ్గింపుపై క్లారిటీ రావాల్సి ఉంది.
Read Entire Article