ఏపీలో మద్యం షాపులకు రెన్యువల్, లాటరీ.. రూ. 817 కోట్ల ఆదాయం, 290 షాపులు మిగిలిపోయాయి

1 hour ago 1
AP Govt Rs 817 Crores With New Liquor Policy: ఏపీలో పాత మద్యం పాలసీ గడువు ముగియగా.. కొత్త పాలసీలో షాపుల రెన్యువల్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే మొత్తం షాపుల్లో 2,929 షాపుల లైసెన్సీలు రెన్యువల్‌ చేసుకున్నారన్నారు. మిగిలిన 807 షాపులకు లాటరీ పద్ధతిలో లైసెన్స్‌లు కేటాయించేందుకు దరఖాస్తులు స్వీకరించారు. వీటిలో 517 షాపులకు నాలుగు, అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయ.. దీంతో వీటికి మాత్రం లాటరీ తీసీ లైసెన్సులు కేటాయించారు.మిగిలిన 290 షాపులకు త్వరలో నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు.
Read Entire Article