ఏపీలో మహిళలకు ఉచితంగా నెలకు రూ.1500.. ఆడబిడ్డ నిధి పథకంపై మంత్రి కీలక ప్రకటన

1 week ago 2
Minister Kondapalli Srinivasa On Aadabidda Nidhi Scheme Rs 1500 Every Month: ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకంపై శాసనమండలిలో చర్చ జరిగింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఈ పథకం గురించి ప్రశ్నించారు. ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలి అన్నారు. అయితే ఈ పథకం అమలు చేయడంపై ప్రభుత్వం పరిశీలన చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
Read Entire Article