ఏపీలో మహిళలకు రూ.లక్ష నుంచి రూ.3లక్షలు.. వారందరికి మంచి ఛాన్స్, అర్హతలివే

1 month ago 4
Andhra Pradesh Govt SC Corporation Women Loans: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌హెచ్‌జీ సంఘాల్లోని ఎస్సీ మహిళలతో స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేయించి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తోంది. డీఆర్‌డీఏ-వెలుగు, ఎస్సీ కార్పొరేషన్‌ సంయుక్తంగా ఉన్నతి పథకంలో ఎస్సీ మహిళలకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు రుణాలు ఇస్తున్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article