Andhra Pradesh SBI Youth For India Fellowship 2026 Details: ఏపీలో యువతకు ముఖ్యమైన గమనిక. ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా పేరిట ఫెలోషిప్ పేరుతో మంచి అవకాశం కల్పిస్తోంది. గ్రామాల్లో మార్పు కోసం కృషిచేయాలనుకొనే యువతకు ఇది మంచి అవకాశం. ఈ ఫెలోషిప్ వ్యవధి 13 నెలలు కాగా.. అవారి వయసు 21 - 32 ఏళ్ల లోపు ఉండాలి.. డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.. వివరాలు ఇలా ఉన్నాయి.