Diversion Of Trains Gooty: రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఏపీలో పలు రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. గుంతకల్లు డివిజిన్ పరిధిలో డబ్లింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. నాలుగు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. పూరి-యశ్వంతపూర్ గరీబ్ రథ్ , హౌరా-యశ్వంతపూర్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లించారు. ఈ రైళ్ల దారి మళ్లింపునకు సంబంధించిన పూర్తి వివరాలి ఇలా ఉన్నాయి.