ఏపీలో వారందరికి షాక్.. ఆ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు

4 months ago 14
Kadapa Govt Illegal Lands Registration Cancelled: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై కొరడా ఝళిపిస్తోంది. కడప జిల్లాలో రూ.500 కోట్ల విలువైన 68 భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు అధికారులు గుర్తించి, వాటిని రద్దు చేశారు. 2019-2022 మధ్యకాలంలో జరిగిన ఈ వ్యవహారంలో రాజకీయ నేతల ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. ఈ భూముల అంశంపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article