AP MIG Plots Scheme News: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఎంఐజీ ప్లాట్ల విషయంలో ముందుకు అడుగులు వేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టును కొసాగించాలని.. ఇప్పటికే డబ్బులు చెల్లించినవారు నష్టపోకుండా ప్లాట్లు అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు లేఅవుట్లలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే రిజిస్ట్రేషన్ పూర్తిచేసి వారికి ప్లాట్లను అప్పగించనుంది ఏపీ ప్రభుత్వం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.