ఏపీలో శ్రీజ, మదర్ డెయిరీ యూనిట్లు.. ఆ ప్రాంతంలోనే, ఫిక్స్.. 8 వేలమందికి ఉపాధి

9 months ago 37
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మరో రెండు సంస్థలు ముందుకు వచ్చాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, మదర్ డెయిరీ ఆసక్తి చూపించాయి. కుప్పం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడును కలిసిన శ్రీజ, మదర్ డెయిరీ ప్రతినిధులు.. కుప్పంలో యూనిట్ల ఏర్పాటుపై చర్చించారు. అనంతరం యూనిట్ల ఏర్పాటుకు భూమిని కేటాయించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. శ్రీజ కంపెనీ డెయిరీ, అనిమల్ ఫీడ్ ప్రాసెసింగ్ యూనిట్.. మదర్ డెయిరీ ఫ్రూట్ పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పనున్నాయి.
Read Entire Article