Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra Kits: ఏపీ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందించే యూనిఫామ్ రంగుల్ని మార్చాలని నిర్ణయించింది. అంతేకాదు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్‌లో అందించే బెల్ట్ రంగులు కూడా మార్చబోతున్నారు. నోట్ బుక్స్‌పై రాజకీయ నేతల ఫోటోలను ముద్రించకూడదని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు కిట్‌కు సంబంధించి కసరత్తును చేస్తున్నారు. డిసెంబర్‌లోనే టెండర్లు పిలవనున్నారు.