ఏమాయ చేశావే సినిమా.. సిగ్గుగా అనిపిస్తుంది.. ఓర్నీ సమంత ఏంటీ ఇలా అనేసింది!
3 hours ago
2
తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన చిత్రం “ఏమాయ చేసావే”. ఆ సినిమా విడుదలైన నాటి నుంచి నేటి వరకూ, ఈ ప్రేమకథ ఓ క్లాసిక్‌గానే నిలిచిపోయింది. ఇందులో సమంత పాత్ర, ఆమె అందం, అభినయం చూసి ఆడియన్స్ ఇప్పటికీ ఫిదా అవుతుంటారు.