ఏముందిరా మావా ఈ జానపద DJ పాట.. ఎప్పుడు చూసినా ట్రెండింగే

4 months ago 7
కొన్ని పాటలు వినగానే మనసును తాకుతాయి.. ఆ పాట సాగే తీరు, లిరిక్స్, మ్యూజిక్, డాన్స్ అన్నీ మనసులో అలా పాతుకుపోతాయి. అలాంటి కేటగిరీలోనే ఉంది ''దారిపొంటొత్తుండు తెలుగు జానపద DJ పాట''. మదీన్ SK స్వరపరిచి, మామిడి మౌనిక రాసి పాడిన ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.
Read Entire Article