ఏలూరు: ఊరిలో పులి పిల్లల కలకలం.. చూసేందుకు జనం క్యూ, చివర్లో ట్విస్ట్ ఏంటంటే!

2 months ago 5
Eluru Tiger Cubs: ఆ ఊరిలో పులి పిల్లలు కనిపించాయంటూ స్థానికులు చెప్పడంతో చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు అక్కడికి క్యూ కట్టారు. కొంతమంది మాత్రం పులి పేరు చెప్పగానే భయపడ్డారు. ఈ విషయం అటవీశాక అధికారులకు తెలియడంతో వెళ్లి చూశారు. చివరికి వారు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అవి పులి పిల్లలు కాదు.. అడవి పిల్లి పిల్లలుగా గుర్తించారు. ఈ విషయం తెలియడంతో జనాలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
Read Entire Article