ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగలం.. రూ.2.50 లక్షల లంచంతో చిక్కిన కీసర డిప్యూటీ తహశీల్దార్

2 hours ago 1
ఏసీబీ వలలో మరో భారీ అవినీతి తిమింగలం పడింది. రూ.2.50 లక్షలు లంచం తీసుకుంటూ కీసర డిప్యూటీ తహసీల్దార్‌ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. భూ సర్వేకు సంబంధించిన పని కోసం ఓ వ్యక్తి నుంచి డిప్యూటీ తహసీల్దార్‌ సందీప్‌రెడ్డి లంచం డిమాండ్ చేయగా.. రూ.2.50 లక్షల లంచం తీసుకుంటుండగా అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన అనంతరం ఆఫీసులోని రికార్డులు, దస్త్రాలను పరిశీలిస్తూ అధికారులు సోదాలు నిర్వహించారు.
Read Entire Article