ఐ లవ్ రొమాన్స్.. ఆన్ కెమెరా రొమాన్స్ ఎంజాయ్ చేస్తా: శ్రియా శరణ్ హాట్ కామెంట్లు

7 months ago 11
మిరాయ్ లో హీరో మదర్ గా యాక్టింగ్ తో అదరగొట్టింది శ్రియా శరణ్. ఒకప్పుడు తెలుగులో హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ లోనూ సత్తాచాటుతోంది.  రీసెంట్ గా ఆన్ కెమెరా రొమాన్స్ పై ఈ భామ హాట్ కామెంట్లు చేసింది. 
Read Entire Article