Unforgettable Movie: హీరో ఈ సినిమాలో ఫీజు పేరుతో ఒక్క పైసా కూడా తీసుకోలేదు. అంతే కాదు, హీరోయిన్, డైరెక్టర్ కూడా ఉచితంగా పని చేశారు. సినిమా విడుదలైన వెంటనే థియేటర్లలో ఘనవిజయం సాధించింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఖర్చు కన్నా 7 రెట్లు ఎక్కువగా వసూలు చేసి సూపర్‌హిట్‌గా నిలిచింది.