ఐదు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి టాలీవుడ్ లో బ‌డ్జెట్‌ కామెడీ మూవీ - ఐఎమ్‌డీబీలో 9.5 రేటింగ్

10 months ago 18
తెలుగు కామెడీ మూవీ సినిమా పిచ్చోడు ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో 99 రూపాయ‌ల రెంట్‌తో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కుమార‌స్వామి హీరోగా న‌టిస్తూ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సావిత్రికృష్ణ హీరోయిన్‌గా న‌టించింది.
Read Entire Article