ఐబొమ్మ రవి.. బప్పం టీవీ వెబ్‌సైట్‌ని ఎందుకు తెచ్చాడు? బప్పం అంటే అర్థమేంటి?

3 months ago 10
Bappam TV: ఐబొమ్మ రవిని అరెస్టు చెయ్యడంతో.. భారీ సినిమా పైరసీకి బ్రేక్ పడిందని పోలీసులు అనుకున్నారు. కానీ వారి ప్రయత్నాలు అంతగా ఫలించినట్లు కనిపించట్లేదు. మరిన్ని పైరసీ సైట్లు తెరపైకి వస్తున్నాయి. అసలు ఈ రవి బప్పం టీవీ వెబ్‌సైట్‌ని ఎందుకు తెచ్చాడో తెలుసుకుందాం.
Read Entire Article