ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్.. 3 రోజులు వాయిదా వేసిన హైకోర్టు

6 months ago 32
మూవీ పైరసీ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఐబొమ్మ రవి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు మూడు రోజులు వాయిదా వేసింది. తనపై నమోదైన కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఐబొమ్మ రవి పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఐబొమ్మ రవి ఉన్నారు.
Read Entire Article