ఐబొమ్మ రవికి బెయిల్ వస్తుందా..! రేపటి విచారణలో ఏం జరగబోతుంది..?

8 months ago 23
సినిమా పైరసీ కేసులో అరెస్టయిన ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి రిమాండ్‌లో ఉన్నాడు. ఎనిమిది రోజుల కస్టడీ విచారణలో.. రవి పైరసీ ద్వారా వందల కోట్లు సంపాదించినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. రవిపై పైరసీతో పాటు బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులు కూడా నమోదు చేశారు. విచారణకు సహకరించని రవిని రేపు మరో మూడు కేసుల్లో కోర్టు ముందు హాజరు పరచనున్నారు. బెయిల్ పిటిషన్‌పై కూడా విచారణ జరగనుండటంతో.. కోర్టు కస్టడీకి అప్పగిస్తుందా లేక బెయిల్ మంజూరు చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
Read Entire Article