Actress: ఒక హీరోయిన్‌ను కెరీర్ స్టార్టింగ్‌లో వేధించారు. ఏకంగా 13 సినిమాల్లో అవకాశాలు ఇచ్చినట్టే ఇచ్చి తీసేశారు. అయినా సరే, ఆమె పట్టు వదల్లేదు. కట్ చేస్తే, రూ.100 కోట్ల సోలో హిట్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌ను సింగిల్ హ్యాండ్‌తో షేక్ చేసింది. ఆమె ఎవరో కాదు