Aaradhya Bachchan :ఆరాధ్య బచ్చన్ విద్యాపరంగా చాలా చురుకైన విద్యార్థిని. స్కూల్ ప్రోగ్రామ్స్‌లో తన యాక్టింగ్ స్కిల్‌తో ఆకట్టుకున్న స్టార్ కిడ్ ఫ్యూచర్‌లో బాలీవుడ్ స్క్రీన్‌పై కనిపిస్తుందా..? ఆమె ఏ ఫీల్డ్‌లో సెటిలవుతుందనే విషయాన్ని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు.