ఐశ్వర్య రాయ్‌తో బ్రేకప్.. గోడకి తల బాదుకున్న సల్మాన్.. అప్పట్లో ఇంత జరిగిందా..!  

5 months ago 9
బాలీవుడ్‌లో ఎన్నో లవ్ స్టోరీలు వచ్చి పోయినా, సల్మాన్ ఖాన్ (Salman Khan) - ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) ప్రేమకథ మాత్రం ఎప్పటికీ హాట్ టాపిక్కే. 2002లోనే వీరిద్దరి బంధం ముగిసిపోయినా, దానికి సంబంధించిన వార్తలు ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉంటాయి.
Read Entire Article