ఐశ్వర్యరాయ్‌తో విడాకులపై నోరు విప్పిన అభిషేక్‌ బచ్చన్.. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి

5 months ago 7
Abhishek Bachchan First Reaction on Divorce: ఐశ్వర్యరాయ్ బచ్చన్‌తో విడాకుల పుకార్లపై అభిషేక్ బచ్చన్ మౌనం వీడారు. తన పెళ్లి ఉంగరాన్ని చూపించి.. తనకు పెళ్లి మాత్రమే అయిందన్నాడు. ఇలాంటి వార్తలు ఎందుకు ప్రచారం చేస్తున్నారో కూడా తనకు తెలుసన్నాడు.
Read Entire Article